Senior counsel Diljit Singh Ahluwalia, appearing for former CEO of TV9 channel V Ravi Prakash, on Monday told the TS HC that the State govt was after the petitioner only after the latter made a complaint to the CBI and ED about the conspiracy .
#ceo
#rejected
#TelanganaGovernment
#complaint
#police
#RaviPrakash
#highcourt
#tv9
#Supremecourt
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తెలంగాణా సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. తనను తెలంగాణా సర్కార్ కావాలనే వేధింపులకు గురి చేస్తుంది ఆయన పేర్కొన్నారు. తాజాగా, ముందస్తు బెయిల్ కోసం మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించారని, ప్రభుత్వం దురుద్దేశంతో తనను వేధిస్తుందని ఆయన తన పిటిషన్‌లో నివేదించారు.